Saturday, December 7, 2024

భార్యా..పిల్ల‌ల‌తో స్విట్జ‌ర్లాండ్ కి ట్రిప్ వేసిన ఎన్టీఆర్..

రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి వెకేష‌న్ కి బ‌య‌లుదేరారు. భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి ఎయిర్ పోర్ట్‌లో ఉన్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల తన ఇంటి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గాయపడ్డారు ఎన్టీఆర్. నొప్పి ఎక్కువగా ఉండడంతో వైద్యులు తారక్ కుడి చేతి వేలికి మైనర్ సర్జరీ చేశారు. కొద్దిరోజుల పాటు ఇంట్లో రెస్ట్ తీసుకున్నారాయన.ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చెయ్యడానికి స్విట్జర్లాండ్ ట్రిప్ ప్లాన్ చేశారు తారక్. భార్య, పిల్లలతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ స్విట్జర్లాండ్ బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement