Friday, March 29, 2024

రేపే స్వాతిముత్యం ట్రైల‌ర్ రిలీజ్-ఎనౌన్స్ చేసిన మేక‌ర్స్

స్వాతిముత్యం చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడో తెలిపారు మూవీ మేక‌ర్స్. రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయనుంది చిత్ర బృందం. ఈ చిత్రంలో బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్నాడు. . ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది.బ ప్రముఖచిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అంటే అక్టోబర్ 5న ఈ సినిమాను విడుదల కానుంది అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement