Tuesday, April 23, 2024

భోళాశంక‌ర్ లో సుశాంత్..

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళాశంకర్‌. మె హర్‌ రమేష్‌ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర అత్యంత నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో కీలక పాత్రల్లో ప్రముఖ నటీ-నటు-లు నటిస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తుండ గా, కీర్తి సురేష్‌ చిరంజీవి సోదరిగా కనిపించనుంది. నటుడు సుశాంత్‌ ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన, లవర్‌ బాయ్‌ తరహా పాత్రలో నటి స్తున్నట్లు- చిత్ర బృందం తెలిపింది.
భోళా శంకర్‌లో సుశాంత్‌ పాత్ర చాలా కీలకంగా వుంటు-ంది. పోస్టర్‌లో సూట్‌లో లైట్‌ గడ్డంతో కని పిస్తున్నాడు.మహా శివరాత్రి సందర్భంగా మేకర్స్‌ విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌ చిరంజీవిని ఫెరోషియస్‌ అవతార్‌లో ప్రజంట్‌ చేసింది.
క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో కలిసి అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యానంద్‌ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల సంభాషణలు అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement