Friday, April 26, 2024

ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్య‌క్రియ‌లు..

తుది శ్వాస విడిచిన సూపర్ స్టార్ కృష్ణ అంత్య‌క్రియ‌లు ముగిశాయి. భారీ జనసందోహం మధ్య ప‌ద్మాల‌య స్టూడియో నుండి అంతిమ యాత్ర కొన‌సాగింది. హైదరాబాద్ లోని ప‌ద్మాల‌య స్టూడియో నుంచి మొదలైన అంతిమ యాత్రలో బంధువులు, అభిమానులు అధిక‌ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణ పార్థీవ దేహానికి పోలీసులు గౌరవ వందనం అనంతరం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి పోలీసులు సంతాపం తెలిపారు. మహేష్ బాబు తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement