Saturday, June 12, 2021

స్థిరంగా బంగారం ధరలు

దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా మగువలకు బంగారం పై ఉన్న మక్కువ చాలా ఎక్కువ. కాగా గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ప్రకారం… 22 కారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.45,900 వ‌ద్ద స్థిరంగా ఉంది.

అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధ‌ర రూ.50,070 వ‌ద్ద నిల‌క‌డ‌గా ఉన్న‌ది. వెండి ధ‌ర‌మాత్రం కొంత‌మేర తగ్గింది. కిలో వెండి ధ‌ర రూ.200 త‌గ్గి రూ.76,200కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News