Thursday, March 28, 2024

స్థిరంగా బంగారం ధరలు

దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. మగువలకు బంగారం అంటే ఎంతో మక్కువ. కాగా గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు…. ఈరోజు బులియ‌న్ మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.46,100 ఉంది.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.50,300 కు చేరుకుంది. ఇక బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నా, వెండి ధర మాత్రం తగ్గింది. కిలో వెండి ధ‌ర రూ.200 త‌గ్గి 76,600కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement