Wednesday, April 17, 2024

స్థిరంగా బంగారం ధర…పెరిగిన వెండి

గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు… వరుసగా రెండో రోజు కూడా స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,600 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,750 వద్ద కి చేరింది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర మాత్రం రూ. 300 పెరిగి రూ.76,000 వద్దకి చేరింది.

కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. ఇక మాములుగా ఇండియా లో బంగారం కు ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ అన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement