Sunday, March 26, 2023

నిలకడగా బంగారం, వెండి ధరలు ఇలా..

బంగారం ధరలు నిలకడగానే ఉన్నాయి. పసిడి రేటులో ఈరోజు ఎలాటి మార్పు లేదు. జూలై 11న హైదరాబాద్‌లో బంగారం ధరలు గమనిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,210 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,950 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి. మరోవైపు సిల్వర్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతోంది. కేజీ వెండి రేటు రూ. 62,800 వద్ద ఉంది. కాగా వెండి రేటు గత రెండు రోజుల్లో రూ. 400 మేర పైకి కదిలింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement