Thursday, December 9, 2021

‘శ్రీవల్లి’ సాంగ్ వచ్చేంది

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్యూట్ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇప్పటికే విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు బ్రేక్ చేయగా.. తాజాగా మరో కొత్త సాంగ్ ని రిలీజ్ చేశారు. హీరోయిన్ పై సాగిన నుంచి ‘శ్రీవల్లి’ సాంగ్ ను విడుదలైంది. చంద్రబోస్ సాహిత్యం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, సిద్ శ్రీరామ్ గానంతో ఈ సాంగ్ ను మరో స్థాయికి  తీసుకెళ్లాడు. పుష్ప రాజ్, శ్రీవల్లిల మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంటోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అతి తర్వలో విడుదల కానుంది.

ఇది కూడా చదవండి: బాలయ్య టాక్ షోలో చిరంజీవి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News