Friday, March 29, 2024

Breaking: అమెరికాలో శ్రీకాకుళం యువకుడు మృతి

అమెరికాలో శ్రీకాకుళంకు చెందిన యువకుడు మృతిచెందాడు. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే యువకుడు మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈనెల 17వతేదీన శ్రీకాకుళం వాసి రవికుమార్ అమెరికా వెళ్లాడు. అయితే రవికుమార్ కంటైనర్ నుంచి జారి కింద పడి చనిపోయాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి వాసి. ఆ యువకుడు చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement