Wednesday, April 17, 2024

శ్రీదేవి శోభ‌న్ బాబు మూవీ – ప్రీ రిలీజ్ వేడుక లైవ్..

క‌ళ్యాణం క‌మ‌నీయం సినిమాతో సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు సంతోష్ శోభన్ నటించిన మరో మూవీ శ్రీదేవి శోభ‌న్ బాబు. ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 18న రిలీజ్ కానుంది. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఆమె భ‌ర్త విష్ణుప్ర‌సాద్ క‌లిసి ఈ సినిమాను నిర్మించారు.శ్రీదేవి శోభ‌న్ బాబు సినిమాకు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నాడు. గౌరి కిషన్ హీరోయిన్.. విడుదల నేపథ్యంలో హైదరాబాద్ లోని రాడిసన్ బ్లూ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఆ వేడుకను ప్రత్యక్ష్య ప్రసారంగా తిలకించగలరు..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement