Wednesday, March 27, 2024

Special Train : రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌… కాచిగూడ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు..

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది.. కాచిగూడ – తిరుప‌తి మ‌ధ్య ప్ర‌త్యేక రైళ్లను న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. తిరుప‌తి వైపు పెరుగుతున్న ప్ర‌యాణికుల ర‌ద్దీ దృష్ట్యా కాచిగూడ-తిరుపతిల మధ్య ప్రత్యేక రైళ్లను న‌డ‌ప‌నున్న‌ట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శ‌నివారం ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 4న కాచిగూడ- తిరుపతి ప్రత్యేక రైలు (07473), 5న తిరుపతి-కాచిగూడ ప్రత్యేక రైలు(07474) నడుస్తుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement