Tuesday, April 23, 2024

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రత్యేక సీపీఆర్ ట్రైనింగ్ : మంత్రి గంగుల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇటీవల‌ జరుగుతున్న కార్డియాక్ అరెస్ట్ ఘటనల దృష్ట్యా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రత్యేక సిపిఆర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం రోజు కరీంనగర్ లోని నగునూర్ ప్రతిమ మెడికల్ ఇనిస్టిట్యూట్ లో ప్రత్యేక ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. ఈ సీపీఆర్ ట్రైనింగ్ ను మంత్రి గంగుల కమలాకర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, శాసన మండలి విప్ కౌశిక్ రెడ్డి, కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, సీపీ సుబ్బారాయుడు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement