Thursday, December 12, 2024

IND vs SA | టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. ఫ‌స్ట్ బ్యాటింగ్ మ‌న‌దే !

దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. సౌతాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు డ‌ర్బ‌న్ వేదిక‌గా తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. సఫారీలతో స‌మ‌రాకిని సూర్యకుమార్ సారథ్యంలోని యువ జట్టు రెడీ అయ్యింది.. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుని టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

తుది జట్టు వివరాలు :

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, వరుణ్ చకరవర్తి.

సౌతాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్), డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రూగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబా పీటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement