Thursday, March 28, 2024

సరికొత్త జోడింపులను ప్రకటించిన సోనీ ఇండియా..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : సోనీ ఇండియా తన ప్రీమియం మొబైల్‌ ఈఎస్‌ కార్‌ యాంప్లిఫైయర్‌ లైన్‌-అప్‌, ఎక్స్‌ ఎం-5ఈఎస్‌, ఎక్స్‌ ఎం- 4ఈఎస్‌ ఇంకా ఎక్స్‌ ఎం -1 ఈఎస్‌ లకు సరికొత్త జోడింపులను ప్రకటించింది. హైక్వాలిటీ సౌండ్‌ ఇంకా సీమ్‌లెస్‌ వినియోగంతో, సోనీస్‌ లే-టె-స్ట్‌ కార్‌ ఆడియో ఆఫరింగ్‌లు సుపీరియర్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ అనుభవాన్ని అందిస్తాయి. ఎక్స్‌ఎం -5ఈఎస్‌ : మొబైల్‌ ఈఎస్‌ 5-ఛానల్‌ పవర్‌ యాంప్లిఫైయర్‌, ఎక్స్‌ఎం-4ఈఎస్‌ : మొబైల్‌ ఈఎస్‌ 4-ఛానల్‌ పవర్‌ యాంప్లిఫైయర్‌, ఎక్స్‌ ఎం-1ఈఎస్‌ : మొబైల్‌ ఈఎస్‌ మోనో పవర్‌ యాంప్లిఫైయర్‌ను ప్రకటించింది.

సీమ్‌లెస్‌ ఇన్‌స్టాలేషన్‌ కోసం కన్సాలిడేట్‌ చేయబడిన లైన్‌-లెవెల్‌ సిగ్నల్‌ని ఛెయిన్‌లోని ఇతర మోనో లేదా స్టీరియో ఏఎంపీఎస్‌కు పంపవచ్చు. స్టీరియో లేదా మోనో మోడ్‌లలో పాసింగ్‌ థ్రూ ఇంకా కంబైనింగ్‌ ఛానెల్‌స్‌ అనేది ఇతర యాంప్లిఫైయర్‌లను జోడించడానికి అనుమతిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement