Thursday, April 25, 2024

‘సోదర సోదరీ మణులారా…’ ఫస్ట్ లుక్

నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి రచన, దర్శకత్వంలో కమల్‌ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో 9 జువీ ఎంట్టంన్మెంట్స్‌, మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా విజయ్‌ కుమార్‌ పైండ్ల నిర్మిస్తున్న చిత్రం ‘సోదర సోదరీ మణులారా…’. ఆకట్టుకునే టైటిల్‌ తో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పక్కా #స్క్రప్ట్‌ తో పెర్ఫెక్ట్‌ ప్లానింగ్‌ తో 35 రోజుల్లో తెరకెక్కిన ఈ సినిమా హార్ట్‌ టచింగ్‌ ఫ్యామిలీ డ్రామా గా ప్రేక్షకులను అలరించనుంది. గణతం త్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసింది. సిస్టర్స్‌ అండ్‌ బ్రదర్స్‌ టాగ్‌ లైన్‌ తో కమల్‌ కామరాజు, అపర్ణాదేవి ఎమో షనల్‌ లుక్‌తో ఉన్న ‘సోదర సోదరీమణులారా…’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చూడగానే ఆక ట్టుకుంటుంది. టైటిల్‌, పోస్టర్‌ తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో రియా లిస్టిక్‌ డ్రామా గా ఈ సినిమా ఉండనుంది అనే ఫీలింగ్‌ కలిగిస్తుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ లో విడుదల చే యనున్నారు. సిట్యు వేషన్‌ పరంగా వచ్చే 3 పాటలున్న ఈ చి త్రానికి మదీన్‌ ఎస్‌. కె సంగీతం అందిస్తుండగా మో#హన్‌ చారి కెమెరామెన్‌గా, వం శీ కృష్ణ సి.##హచ్‌ ఎడి టర్‌గా బాధ్యతలు నిర్వ#హస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement