Saturday, April 20, 2024

ఇంటెలిజెన్స్ ఐజీ గా శివకుమార్..

ఇంటెలిజెన్స్ ఐజీ గా వి. శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ లో డిఐజిగా పనిచేస్తున్న శివకుమార్ రెండు రోజుల క్రితం ఐజీగా పదోన్నతి పొందగా సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన ఐజి శివకుమార్ కు పోలీసు అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement