Wednesday, March 27, 2024

సిమ్రాన్ 50వ మూవీ శ‌బ్దం..

ఆది పినిశెట్టి నటిస్తున్న ‘శబ్దం’ చిత్రంలో సీనియర్‌ నటి సిమ్రాన్‌ కూడా చేరారు. అరివళగన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శివ, ఆల్ఫా ఫ్రేమ్స్‌ కలిసి నిర్మిస్తున్నాయి. ఎస్‌. బానుప్రియ సహ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రమిది. కథానాయికగా లక్ష్మీమీనన్‌, మరో ముఖ్యపాత్రలో లైలా నటిస్తున్నారు.
అరుణ్‌ బత్మనాభన్‌ ఛాయా గ్రహణం, థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement