Friday, April 26, 2024

మహిళలకు షాక్…పెరిగిన బంగారం ధరలు

ఇండియా లో బంగారం ధరలు గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. కాగా తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరగటం తో రూ.48,880కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.44,800కు చేరింది.

మరోవైపు వెండి రేటు రూ.500 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.71,400 దిగివచ్చింది.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కూడా పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement