Tuesday, October 3, 2023

అన్నమయ్య జిల్లాలో రోడ్ ప్రమాదాలు – ఏడుగురు దుర్మరణం

పీలేరు నియోజకవర్గం1) అన్నమయ్య జిల్లా పీలేరు మండలం సమీపంలో చిత్తూరు మార్గం చిత్తూరు జిల్లా కల్లూరు పోలీస్ లిమిట్ లో కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని నంద్యాల నుండి తిరువన్నామలై కు వెళుతున్న తుఫాన్ వెహికల్ లారీని వెనుక వైపు ఢీకొనడంతో నంద్యాల వాసులు నలుగురు మృతి, చెందారు ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి

- Advertisement -
   

పీలేరు పట్టణం మదనపల్లి మార్గంలో కర్ణాటక ఆర్టీసీ బస్ పీలేరు కు చెందిన బొలెరో పికప్ ఢీకొని పీలేరువాసులు ఇద్దరు దుర్మరణం చెందారు.

) పీలేరు మండలం పొంతలచెరువు క్రాస్ కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై లారీ బొలెరో పికప్ ఢీకొని అన్నమయ్య జిల్లా వెలుగల్లు కు చెందిన ఒకరు దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement