Sunday, January 29, 2023

Medak: వర్షానికి కూలిన పాఠశాల భవనం.. తప్పిన ప్రమాదం

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా అప్పాజిపల్లిలో వర్షానికి ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయింది. పాఠశాలలకు సెలవులు ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. పాఠశాల భవనం కూలిన సమయంలో విద్యార్థులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో.. పాఠశాలకు సెలవు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement