Tuesday, April 16, 2024

సంపూర్ణేష్ ‘క్యాలీఫ్లవర్’ మూవీ టీజర్

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ వచ్చింది. సంపూ నటిస్తున్న మరో సినిమాపై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూవీకి ‘క్యాలీఫ్లవర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం ఆదివారం నాడు రిలీజ్ చేసింది. మధుసూదన క్రియేషన్స్ బ్యానరుపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు ఆర్.కె. మలినేని దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో సంపూ బ్రిటీషర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా వసంతి నటిస్తోంది. పోసాని, పృధ్వీ, నాగమహేశ్, గెటెప్ శ్రీను, రోహిణి, కాదంబరి కిరణ్‌, విజయ్, కళ్యాణి ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రధారులు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement