Friday, March 29, 2024

‘ఫెటల్ వింగ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్’ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫెటల్ వింగ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement