Wednesday, April 24, 2024

బాలిక బ్యాటింగ్ కు సచిన్ ఫిదా.. జైషా ప్రశంసలు

ఓ బాలిక అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తూ సిక్సర్లు బాదింది. ప్రొఫెషనల్ క్రికెటర్ లా ఆమె కొట్టిన షాట్లు అందరినీ ఆశ్చర్యపర్చుతున్నాయి.దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్యా బాత్ హై అంటూ దీనిపై స్పందించగా, బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా ఆ బాలికపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఆమె వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ బాలికను చాలా మంది టీ20 సూపర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ తో పోల్చుతున్నారు. ఆమె కొడుతున్న షాట్లు సూర్యకుమార్ యాదవ్ కొట్టే షాట్లలాగే ఉన్నాయని అంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement