Monday, December 9, 2024

తెరుచుకున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది. ఉత్రం పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేత పూజలు చేస్తున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. ఈ నెల28 వరకు దేవాలయం తెరిచి ఉంటుందని తెలిపింది. ఆలయాన్ని సందర్శించే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ రిపోర్టు పత్రాన్ని వెంటతెచ్చుకోవాలని దేవస్థాన బోర్డు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement