Thursday, March 28, 2024

భారీగా నష్టోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భగ్గుమన్న క్రూడాయిల్ ధర

రాష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2792 పాయింట్ల పతనం అయింది. నిఫ్టీ 847 పాయింట్ల నష్టపోయింది. రష్యా వార్ ఎఫెక్ట్ తో క్రూడాయిల్ ధర భగ్గుమంది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్లకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement