Thursday, April 25, 2024

TSఆర్టీసీ ఎండీ ట్విట్టర్ హ్యాక్

హైదరాబాద్ . తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ ఆర్టీసీ) ఎండీ ఆఫీస్‌ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది. అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ట్విట్టర్ హ్యాండిల్‌ను మార్చారు. ఫ్రాంక్లిన్‌ అని పేరు మార్చి డీపీలో కోతి ఎమోజీని ఉంచారు. దాంతో పాటు వరుస పోస్టులు కూడా చేశారు. అకౌంట్‌ను తిరిగి పునరుద్ధరించేందుకు ఆర్టీసీ టెక్నికల్‌ టీమ్‌ రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న వీసీ సజ్జనార్‌ ఈ అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement