Friday, October 4, 2024

Kerala: హైవే పై దారిదోపిడీ.. 2కిలోల బంగారం కొట్టేసిన ముఠా

కేర‌ళ రాష్ట్రంలో భారీ దారిదోపిడీ జ‌రిగింది. రాష్ట్రంలోని త్రిశూర్ ద‌గ్గ‌ర హైవే పై దుండ‌గులు దారిదోపిడీకి పాల్ప‌డ్డారు. వ్యాపారి కారును ఆపిన ముఠా క‌త్తుల‌తో బెదిరించింది. సినీ ప‌క్కీలో 2కిలోల బంగారంను ముఠా కొట్టేసింది. అలాగే వ్యాపారి అరుణ్ ను కూడా ముఠా వెంట‌తీసుకెళ్లింది. కొయంబత్తూర్ నుంచి బంగారంను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement