Friday, March 29, 2024

పెరిగిన బంగారం ధరలు…@టుడే గోల్డ్ ప్రైజ్

బంగారం ధరలు గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఇండియా లో బంగారానికి మంచి డిమాండ్ ఉంది. ఎంత డిమాండ్ అంటే బంగారానికి ఉన్న డిమాండ్ మరేదేనికి కూడా లేదు. అయితే తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు చూసుకుంటే…. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 45,910 కి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.50,080 కి చేరింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.76,300 వరకూ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement