Saturday, April 20, 2024

పెరిగిన బంగారం ధరలు…స్థిరంగా వెండి ధర

బంగారం ధరలు గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే బంగారం ధర తగ్గినా ,పెరిగిన దాని డిమాండ్ మాత్రం చాలా ఎక్కువ. బంగారానికి ఉన్న డిమాండ్ దేశంలో మరింక దేనికి లేదంటే అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి…. రూ. 44,910 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.48,990 కి చేరింది. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.76,000 పలుకుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement