Friday, March 29, 2024

అలెర్ట్….పెరిగిన బంగారం ధరలు

గత కొన్నిరోజులుగా బంగారం ధ‌ర‌లు తగ్గుతూ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.  అయితే తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి.   హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు చూసుకుంటే…. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.240 పెరిగి… రూ.45,250కి చేరింది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.270 పెరిగి రూ.49,260కి చేరింది.  మాములుగా ఇండియా లో బంగారం కు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. మగువలకు బంగారం అంటే మరింత మక్కువన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement