Wednesday, April 24, 2024

టుడే గోల్డ్ ప్రైజ్ అప్డేట్!!

ఇండియాలో బంగారం ధరలు గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మగువలకు బంగారం అంటే ఎంతో ఇష్టం…అలాగే బంగారానికి ఉన్న డిమాండ్ కూడా అంతాఇంతా కాదు. తాజాగా బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 200 పెరిగి రూ.46,100కి చేరింది.

24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధ‌ర రూ.230 పెరిగి 50,300 కి చేరింది. అంత‌ర్జాతీయ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌ట్టినా, దేశీయంగా ధ‌ర‌లు పెర‌గ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement