Friday, March 29, 2024

మళ్ళీ…పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం కు ఉన్న డిమాండ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు బంగారానికి ఉన్న డిమాండ్ మరింత దేనికి లేదు అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మరోసారి పెరిగాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90 పెరిగి రూ. 45,900 కి చేరింది.

ఇక 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,070 కి చేరింది. మాటోవైపు వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ. 400 పెరిగి రూ.72,000 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement