Friday, April 19, 2024

ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రేవంత్ రెడ్డి

చండూరు బ‌హిరంగ స‌భ‌లో అద్దంకి ద‌యాక‌ర్ వ్యాఖ్య‌లు స‌రికాద‌ని తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హోంగార్డు ప్ర‌స్తావ‌న అలాగే చండూరు బ‌హిరంగ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి .. రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరే వర‌కు అందరం కలిసికట్టుగా పని చేయాల్సి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement