Wednesday, December 4, 2024

TG | 8న వ‌లిగొండ‌లో రేవంత్ పాదయాత్ర..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 8న పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మూసీ పరిస్థితిని వివరించేందుకు రేవంత్ నడుం బిగించనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 8న పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.. రాష్ట్ర ప్రజలకు మూసీ పరిస్థితిని వివరించేందుకు రేవంత్ నడుం బిగించనున్నారు. ఈ మేరకు వలిగొండ నుంచి బీబీనగర్ వరకు మూసీ వెంట ఆరు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లనున్నారు. మూసీ నదిలోని కాలుష్యాన్ని ప్రజలకు వివరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement