Thursday, March 28, 2024

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 50 వైద్యుల పోస్టుల భర్తీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వైద్య, ఆరోగ్యశాఖ హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 50 వైద్యుల పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అనస్థిషియా, పీ డీయాట్రిషన్‌, రేడియాలజీ, జనరల్‌ మెడిసిన్‌ తదితర విభాగాల్లో జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాదిపాటు పనిచేసేందుకు వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.

ఈ నెల 27 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెల 29న ఎంపికైన వైద్యులకు నియామక పత్రాలను అందజేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement