Thursday, April 25, 2024

హైదరాబాద్‌లో జియో 5జీ.. సేవ‌లు ప్రారంభించిన రిల‌య‌న్స్‌

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్) : బెంగళూర్‌లో జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద వినియోగదారులు అన్‌ లిమిటెడ్‌ 5జీ డేటాను 1 జీబీపీఎస్‌ స్పీడ్‌తో పొందవచ్చు. 5జీ సేవలను హైదరాబాద్‌లో కస్టమర్లకు ఈ నెల 10 నుంచి అందుబాటులోకి వచ్చాయి. జీయో ఇంతకు ముందే ముంబై, ఢిల్లి, కోల్‌కతా, చెన్నయ్‌, వారణాసి, నత్‌ద్వారా ల్లో ప్రారంభించింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కొన్న ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. దశలవారిగా అన్ని ప్రాంతాల్లోనూ 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement