Saturday, April 20, 2024

తగ్గిన బంగారం ధరలు

ఇండియా లో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గడంతో.. రూ.48,660కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గడంతో రూ.44,600కు చేరింది.

మరోవైపు వెండి కూడా బంగారం బాటే పట్టింది.. వెండి రేటు రూ.200 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.71,900 క్షీణించింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర దిగివచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement