Monday, September 25, 2023

IPL | ఆర్సీబీ భవితవ్యం తేలనున్న మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగ‌ళూరు

ఐపీఎల్ 2023.. 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్లు తలపడనున్నాయి. హైద‌ర‌బాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగ‌ళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రికొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రతిష్ఠ కోసం రైజర్స్‌ ఆడుతుండగా ప్లేఆఫ్‌ చేరేందుకు ఆర్సీబీ పట్టుదలగా ఉంది. ప్లే ఆప్ రేస్ లో నిలపడాలి అంటే ఆర్సీబీ ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. మరి ఇందులో గెలుపెవరిదో చూడాలి.

- Advertisement -
   

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహి పాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోను యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్వెస్, హిమాన్షు శర్మ, రీస్ టాప్లీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement