Tuesday, March 21, 2023

ర‌వితేజ బ‌ర్త్ డే.. ఆస‌క్తిక‌రంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

నేడు మాస్ మ‌హారాజ్ ర‌వితేజ పుట్టిన‌రోజు.ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశారు. నా తమ్ముడు రవితేజ రవితేజకి జన్మదిన శుభాకాంక్షలు. హాయిగా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా దీవించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.” అంటూ ట్వీట్ చేశారు. పూనకాలు లోడింగ్ పాట కోసం వీరిద్దరు కలిసి ఇచ్చిన స్టిల్ షేర్ చేశారు.ప్రస్తుతం రవితేజ రావణసుర చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి. ఇందులో వివరాలు పూర్తిగా తెలియజేయలేదు. కానీ రివీల్ చేసిన విజువల్స్ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement