Wednesday, April 24, 2024

గ్లామ‌ర్ తో రెచ్చిపోయిన ర‌ష్మిక‌.. వైర‌ల్ గా ఫొటోస్

బ‌జార్ మ్యాగ్ జైన్ కోసం గ్లామ‌ర్ గా ఫొటోకి ఫోజులిచ్చింది హీరోయిన్ రష్మిక మంద‌న‌. తాజాగా రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు చూసి అందరూ షాకయ్యారు. ఈ ఫొటోల్లో రష్మిక గ్లామర్ ట్రీట్ చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా క్రీమ్ కలర్ బ్లేజర్ ధరించి క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. విరహవేదనతో కూడిన పోజులిచ్చి సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది.మరో ఫొటోలో కుర్చీపై వయ్యారంగా కూర్చొని చూపుల బాణం విసిరింది. రష్మిక హాట్ పోజులు చూసి కుర్రాళ్లు మళ్లీ టెంప్ట్ అయ్యారు. బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత రష్మిక చాలా గ్లామరస్ గా తయారైందని కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగు చిత్రాల‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా దూసుకుపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement