Wednesday, April 24, 2024

నేటి రాశిఫలాలు(20-11-2022)


మేషం: నూతనోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. కాంట్రాక్టులు దక్కుతాయి. దైవదర్శనాలు. పనులలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

వృషభం: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.

కర్కాటకం: సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో స్థాయి పెరుగుతుంది.

సింహం: కొత్త పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్లు అందుతాయి. మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

- Advertisement -

కన్య: నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి లాభం. బంధువర్గంతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

తుల: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం: మిత్రులు,కుటు-ంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: వేడుకలు నిర్వహిస్తారు. సంఘంలో విశేష గౌరవం. వస్తు, వస్త్ర లాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మకరం: కుటు-ంబంలో ఉత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభం: ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. కుటు-ంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

మీనం: కుటు-ంబంలో ఒత్తిడులు. ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు

Advertisement

తాజా వార్తలు

Advertisement