Sunday, November 28, 2021

‘83’ నుంచి సూపర్ టీజర్

1983లో టీంఇండియా తొలిసారిగా గెలిచిన వరల్డ్ కప్ ను  ప్రధాన అంశంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమా ‘83’. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించగా.. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ పాత్రను రణ్ వీర్ సింగ్ పోషించాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఒక టీజర్ ను విడుదల చేశారు. ఈ నెల 30న సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అలాగే డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News