Friday, March 29, 2024

రామప్ప ఆలయం మూసివేత

సూర్యగ్రహనం కారణంగా దాదాపు అన్ని ఆలయాలు మూసివేశారు. ఇందులో భాగంగానే ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం సూర్యగ్రహణం కారణంగా మూసివేశారు. తిరిగి రేపు సంప్రోక్షణ అనంతరం యథావిధిగా దర్శనాలు కొనసాగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement