Tuesday, March 26, 2024

పుష్ప అప్ డేట్: ‘మంగళం శ్రీను’గా సునీల్ లుక్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మూవీ ‘పుష్ప’. సినిమా ప్యాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తాజాగా ఈ సినిమాలో సునీల్‌ పాత్రకు సంబంధించిన అప్ డేట్‌ ను చిత్ర యూనిట్‌ రివీల్‌ చేసింది. పుష్పలో సునీల్‌ ‘మంగళం శ్రీను’ పాత్రలో నటిస్తున్నారు. సునీల్ క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ మూవీ టీం విడుదల చేశారు. ఈ పోస్టర్‌ లో సునీల్‌ చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement