Thursday, April 25, 2024

రాజ్య‌స‌భ ఎంపీగా పీటీ ఉష ప్ర‌మాణం

ఏషియ‌న్ గేమ్స్ మెడ‌లిస్ట్ పీటీ ఉష‌.. ఇవాళ రాజ్య‌స‌భ ఎంపీగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. హిందీ భాష‌లో ఆమె ప్ర‌మాణం చేయ‌డం విశేషం. లెజండ‌రీ అథ్లెట్ పీటీ ఉష‌తో పాటు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళ‌య‌రాజా, ఫిల్మ్ రైట‌ర్ వీ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, ఆధ్యాత్మిక నేత వీరేంద్ర హెగ్డేల‌ను రాజ్య‌స‌భ‌కు కేంద్రం నామినేట్ చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement