Saturday, December 7, 2024

TG | పోలీస్‌ కిష్టయ్య భార్యకు ప్రమోషన్‌..

తెలంగాణా అమరవీరుడు పోలీస్‌ కిష్టయ్య సతీమణి పద్మావతికి లైబ్రేరియన్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్మీడియెట్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి గత ఆగస్ట్ లో జరిగిన డిపార్ట్‌మెంటల్‌ కమిటీలో లైబ్రరీయన్‌ ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ పోస్టులు తక్కువగా ఉన్న కారణంగా పదోన్నతి పొందలేకపోయింది.

అయితే ముగ్గురు లైబ్రరీయన్‌లు తమకు పదోన్నతి అవసరం లేదని లిఖిత పూర్వకంగా లేఖలు ఇచ్చారు. తాజాగా ఆమే ప్రమోషన్‌కి సంబంధించిన దస్త్రంపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సంతకం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement