Friday, December 1, 2023

ఎంపీలకు రాష్ట్రపతి అల్పాహార విందు.. హాజరైన బీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా, గాయత్రి రవి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం వివిధ పార్టీల ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు (కేకే) సహా ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), బడుగుల లింగయ్య యాదవ్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్, బండి పార్థసారథి రెడ్డి తదితరులు హాజరయ్యారు. విందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement