Thursday, April 25, 2024

NC 22నుండి అప్ డేట్.. రేపు ఫస్ట్ లుక్.. టైటిల్ రిలీజ్

NC 22చిత్రం నుండి అప్ డేట్ వచ్చింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకపోయినా.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం రివీల్‌ చేసింది. ఇప్పటికే ఈ జంట బంగార్రాజు సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్‌ ను వదులుతోంది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రియమణీ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్ర బృందం. ఇవాళ మరో అప్డేట్‌ ను ఇచ్చేసింది చిత్ర బృందం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ , టైటిల్‌ ను రేపు రిలీజ్‌ చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. ఈ మేరకు చైతూ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement