Saturday, June 19, 2021

కాబోయే ప్రధాని రాహులే: ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన

ప్రశాంత్ కిషోర్ దేశంలోనే సంచలనాత్మక వ్యూహ కర్త అని అందరికీ తెలిసిందే. ఏపీలో వైఎస్ జగన్, తమిళనాడులో స్టాలిన్, ఢిల్లీలో కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్లో మమతను, తన వ్యూహాలతో గెలిపించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు దేశంలో బిజెపికి వ్యతిరేకంగా రాహుల్ ప్రధానమంత్రిగా చేయాలని సంకల్పంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని రాష్ట్రాలలో బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమంత్రులతో కలిపి, దేశంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తే దానికి నేను సిద్ధం అని ప్రకటించాడు. అంతేగాక బిజెపికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల కలిపి దేశ రాజకీయాల్లో కూడా తన సత్తా చాటేందుకు పీకే సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News